December 19, 2018

madhavi-latha-18-12

ఏ విషయంపైనైనా తాను అనుకున్నది కుండబద్దలు కొట్టే సంచలన తెలుగు సినీ నటి మాధవీలత మరో బాంబు పేల్చారు. ఇటీవల బీజేపీలో చేరిన ఆమె మోదీ మీదే హాట్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా వేదిక ఫేస్ బుక్ లో ఆమె తన అకౌంట్ లో సంచలన మాటలన్నారు. అసలు మాధవి ఏమందో ఆమె మాటల్లోనే చూద్దాం..

"నేను బీజేపీ లో జాయిన్ అయ్యిందే అసలు దేశానికి బీజేపీ నిజాంగా సహాయం చేస్తుందా నాశనం చేస్తుందా అని తెలుసు కోవడానికి true గ మోడీ దుర్మార్గుడు రోజు అయన ఏమి చేసాడో చెప్తా వినండి.

1.ఎపుడో చిన్నపుడు స్కూల్ లో జాతీయగీతం పాడాను, మర్చిపోయి చాల ఇయర్స్ ఐంది ఎవడికి కావాలి తొక్కలో గీతం .. మీటింగ్స్ పెట్టిన అదే ఎం జరిగిన అదే ఆఖరికి ఎంజాయ్ చేద్దామని మూవీ కి పోతే జాతీయగీతమా ఏమయ్యా మోదీ మాకు అవసరమా మజా చేసద్దామని సినిమా కి పోతే దేశభక్తి ఏంటి మాకు చి పని పాట లేని పనులు మీరు..... మాకొద్దు ఇలాంటివి .. మెం పక్క లోకల్ పక్క లోకల్ అలంటి పాట పడుకుంటాం కిక్ వస్తది.

అయ్యా మోడీ నీకు దేశభక్తి ఉంటె నువ్ పాడుకో , మాకెందుకు రుద్దడం నీవల్ల దేశానికి ఎం ఉపయోగం

I Hate MoDI

Deni meaning ardham aina vadu INDIAN

మోడీ గారి దుర్మార్గాలు

2. రాఫెల్ 36 విమానాలు రెడీ 2 ఫైట్ ...

ఎంత పెద్ద దేశ ద్రోహం ఇది.. మాకెందుకు అండి అవి.. మాకు 120 యుద్ధ విమానాలు కావలి అవి రెడీ 2ఫైట్ వొద్దు. మాకు ఉండాలి ప్రపంచం చెప్పుకోవాలి మేక్ ఇన్ ఇండియా అంట ఎవరికీ కావాలి చీప్ గ మాకు ఫారిన్ బ్రాండ్ అంటే ఇష్టం...

ఫ్రాన్స్ ప్రతి ఇయర్ డబ్బు పెంచితే ఇచ్చేస్తారా అలా?? ఎలా ఇస్తారు మీరు ... దాసాల్ట్ అనే కంపెనీ ని కొనేలా రిలయెన్స్ కి ఛాన్స్ ఇస్తారా మీరు?? అటు చైనా ఇటు పాకిస్తాన్ తొక్కలో దేశాలు మెం అందరం ఉన్నాం ఉఫ్ అని anteఎగిరిపోతారు దానికోసం దేశం ఉన్నంత కాలం ఉండే మేడ్ ఇన్ ఇండియా మన యుద్ధ విమానాలా ????చి చి హౌ చీప్

మాకు మేడ్ ఇన్ ఫ్రాన్స్ కావాలి.. బాగుంటది బ్రిటిష్ వాడు వెళ్లిపోయిన సరే మాకు అదే ఇష్టం మాకు రెడీ 2ఫైట్ విమానాలు ఎందుకు .. లెక్క ఎక్కువ ఉండాలి షో ఆఫ్ విమానాలు చూసి పక్క శత్రు దేశాలు susu povali మాకు చాణక్య నీతి voddu మోడీ గారు.. ఫ్రీ గ ఎం ఇస్తావ్ చెప్పు .. స్వచ్ఛ భరత్ హ మాకెందుకు మెం chetha పోస్తాం మీరు దేశం మొత్తం muncipality జాబ్స్ పెట్టండి శాలరీ ఇవ్వండి,మాకు ఓపిక లేదు మెం dustbin లో వెయ్యం... మాకు చాల పనులున్నాయి చెత్తబుట్టల వెతుక్కునే ఓపిక లేదు మెం పడేస్తాం మీరు క్లీన్ చేయండి ఎం ఎందుకు ఉన్నారు పీఎం గ .. గెలిపించలేదా మిమ్మల్ని వచ్చి క్లీన్ చేయండి

స్వచ్ భరత్ రోడ్స్ నీట్ గ ఉంటె ఫారినర్స్ వస్తే ఆమ్మో ఇది ఇండియా కాదేమో అని భయపడతారు ప్లీజ్ మీకెందుకు దేశం క్లీన్ ?????మీ ఇల్లు క్లీన్ ఉండేలా చుడండి మీ అమ్మ కి bmw కార్ ఇవ్వండి ప్యాలస్ ఇవ్వండి ముందు

ఐ హాట్ మోడీ..

అంటూ పోస్ట్ చేసింది మాధవి. అయితే, జాతీయ గీతంపై నటి మాధవీలత చేసిన వ్యాఖ్యలపై నెట్టింట్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోదీని వ్యతిరేకించినా, మోదీని సపోర్ట్ చేస్తూ సెటైరికల్ గా పోస్ట్ పెట్టినాకాని, తొక్కలోగీతం అంటూ జాతీయగీతం గురించి చెప్పడం దారుణమని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.